ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ లఘు చిత్రంగా ఎన్నికైన అద్వైతం గతంలో పలు చిత్రోత్సవాల్లోనూ మరియు ఈ మధ్యనే నవతరంగం నిర్వహించిన ఒక కార్యక్రమంలోనూ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరు కాని చాలా మంది ఈ సినిమా డివిడి కాపీ కావాలని అడిగారు. వారందరి కోసం ప్రత్యేకంగా ఈ సినిమా ని నవతరంగం లో ప్రదర్శించదలిచాము. నవతరంగం ద్వారా ఈ సినిమా ని ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చిన ఈ చిత్ర దర్శకుడు ప్రదీప్ కి కృతజ్ణతలు తెలియచేస్తూ....మీ అందరి కోసం "అద్వైతం"
adwaitam - National award winning film
By
skip n Skip
at
18:59
Thursday, 2 July 2015 |
Labels:
Best Short Films,
best small films,
Comedy short films,
films pocket,
good message,
good short films,
Indian Action Short Films,
small films,
small movies,
social message short films,
south Indian short films
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment